India vs Australia 2nd Test : Kohli "Don't Loose Your Confident" Says Praveen Kumar | Oneindia

  • 5 years ago
Former India pacer Praveen Kumar feels it is easier for the critics to questions the team's decision whenever the results don't go as expected.
#ViratKohli
#IndiavsAustralia2018
#2ndTest
#rohithsharma
#mohammadshami
#bumrah
#PraveenKumar
#zaheerkhan
#Perth


పెర్త్ టెస్టులో టీమిండియా ఓటమి పాలవడంతో జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లుతో పాటు క్రికెట్ అభిమానులు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెర్త్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై మిచెల్‌ జాన్సన్‌, అలెన్‌ బోర్డర్‌, మైక్‌ హస్సీలాంటి ఆసీస్‌ మాజీలు తీవ్రంగా విమర్శించారు.

Recommended