Sara Ali Khan says I Will Not Do Something That Fails To Convince Me | Filmibeat Telugu

  • 5 years ago
Sara Ali Khan, has already won the hearts of the audience with her very first film, Abhishek Kapoor's Kedarnath. Critics lauded her confidence and screen presence in the film. In an interview she said Right now, I feel more than an actor, I am more like the audience. So, whatever things seem not to fit and appear jarring, those are the things that also look beautiful and attractive to you"
#SaraAliKhan
#Kedarnath
#Simmba
#RanveerSingh

ప్రస్తుతం బాలీవుడ్ లో ఎవరి నోటా విన్నా సారా అలీఖాన్ మాటే వినిపిస్తోంది. సైఫ్ అలీఖాన్ ముద్దుల కుమార్తె సినీ జనాలని అంతలా మాయ చేస్తోంది. ఇటీవలే సారా అలీఖాన్ నటించిన డెబ్యూ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక్క సినిమాతోనే సారా క్రేజ్ పెరగడానికి కారణం ఉంది. సారా అలీఖాన్ కు ఆకర్షించే అందం ఆమె సొంతం. ఆమె హాస్య చతురత, సమయస్ఫూర్తి ఇలా అన్ని రకాలుగా సారా అలీఖాన్ అభిమానులకు చేరువైంది

Recommended