Skip to playerSkip to main contentSkip to footer
  • 12/14/2018
The Indian men's hockey team got knocked out of the 2018 Hockey World Cup after suffering a 1-2 defeat against Netherlands in the quarterfinals at the Kalinga Stadium in Bhubaneswar on Thursday.
#HockeyWorldCup2018
#IndiavsNetherlands
#Quarters
#hockeyteam


ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్‌లో భారత హాకీ జట్టు సెమీఫైనల్ మ్యాచ్ ముంగిట బోల్తా పడింది. టోర్నీలో భాగంగా నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో 1-2 తేడాతో భారత ఓడిపోయింది. దీంతో 43 ఏళ్ల తర్వాత హకీ వరల్డ్ కప్‌ సెమీస్‌కు చేరే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌ చేరి 43 ఏళ్లయ్యింది. 1975లో ఆఖరిసారిగా వరల్డ్‌కప్ సెమీస్‌లో ఆడిన భారత్ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో గెలిచింటే సెమీస్‌లో అడుగుపెట్టేది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో క్వార్టర్స్‌కి దూసుకెళ్లిన భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో ఆట 12వ నిమిషంలోనే భారత్‌ తొలి గోల్‌ సాధించింది.

Category

🥇
Sports

Recommended