Telangana Elections 2018 : Where KCR Family Casts Their Votes And Polling Percentage Till Now !
  • 5 years ago
Telangana Elections 2018 LIVE Updates: Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats, while voting in 13 Maoist affected seats start at 7 am and end at 4 pm. The main contest is between the ruling Telangana Rashtra Samithi and the Congress led four party Peoples Front.Polling Percentage Till Now.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#chiranjeevi
#ramcharan
#JrNTR
#polling
#EVM
#VVPAT

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.09 శాతం పోలింగ్‌ నమోదైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం ఎక్కువగా నమోదవుతోంది. ఉదయం 11 గంటలకే గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం ఓటింగ్‌ నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గంలో 11 గంటలకు 35 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Recommended