Actress Eesha Rebba Special Interview | Filmibeat Telugu
  • 5 years ago
Actress Eesha Rebba has landed an interesting part in her forthcoming Telugu film Subramaniapuram. Directed by debutant director Santosh Jagarlamudi, the mystery thriller features Nagarjuna’s nephew Sumanth. Talking about the project, Eesha says, This is the first time that I will be part of a thriller, so when the opportunity came, I was more than thrilled to be a part of this.
#Jr.ntr
#EeshaRebba
#Subramaniapuram
#aravindasametha
#SantoshJagarlamudi
#tollywood

సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్' పతాకంపై సుబ్రహ్మణ్యపురం చిత్రాన్ని నిర్మాత బీరం సుధాకర రెడ్డి నిర్మించారు. మళ్లీ రావా అనే చిత్రంతో సక్సెస్ బాట పట్టిన హీరో సుమంత్ , ఈషా రెబ్బ జంటగా నటించిన ఈ చిత్రంతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న (శుక్రవారం) ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
Recommended