New York Magazine Apologizes For The Article On Priyanka Chopra
  • 5 years ago
The Cut apologizes for article calling Priyanka Chopra a 'global scam artist'. Priyanka Chopra and Nick Jonas and their recent wedding that called the actress a 'global scam artist'. The piece, carried by The Cut, had the choicest of words to speak about Chopra. The piece began with calling Priyanka Chopra a 'modern-day scam artist' and went on to say how Nick Jonas married into a 'fraudulent relationship against his will'.
#PriyankaChopra
#NickJonas
#wedding
#NewYorkMagazine
#weddingvideo
#weddingpicture
#bollywood


బాలీవుడ్ స్టార్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మీద ఓ అమెరికా మేగజైన్ విషం కక్కింది. ప్రియాంక ఇటీవల అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జొనాస్‌‌ను పెళ్లాడిన నేపథ్యంలో 'ది కట్' అనే మేగజైన్ సంచలన కథనం ప్రచురించింది. ప్రియాంకను 'గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్' గా పేర్కొంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ కథనం ప్రచురించిన కొన్ని గంటల తర్వాత తన వెబ్ సైట్ నుంచి సదరు మేగజైన్ దాన్ని తొలగించడం గమనార్హం. అయితే అప్పటికే ప్రియాంక మీద విషం చిమ్మిన సదరు కథనం ఇంటర్నేషనల్ వైడ్ వైరల్ అయింది.
Recommended