Kovera Plans 100 Cr Budget Movie For Pawan Kalyan | FilmiBeat Telugu

  • 5 years ago
New Director cum Hero Kovera Plans 100 Cr Budget Movie For Pawan Kalyan. but Pawan busy with politics so he only acted in that film with 1 cr Budget says Kovera . U movie shooted with 8k camera first time in Tollywood
#PawanKalyan
#Kovera
#UMovie
#Umoviemotionposter


చిన్న చిత్రాలు విడుదల సమయంలో ఎలాంటి హడావిడి కనిపించదు. కానీ ఆ చిత్రాలు విజయం సాధిస్తే మాత్రం అందరూ చర్చించుకుంటారు. చిన్న చిత్రాలుగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రాలు ఇటీవల చాలానే ఉన్నాయి. ప్రేక్షకులని మెప్పించే కథ ఉంటె చాలు.. ఆ చిత్రానికి బ్రహ్మరథం పడుతారు. నూతన దర్శకుడు కోవెర తెరకెక్కించిన చిత్రం 'యు'. ఈ చిత్రంలో కోవెరే హీరోగా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కోవెర ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కోవెర మాట్లాడుతూ తాను బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ శిష్యుడిగా నాలుగేళ్లు పనిచేశా. ఆ అనుభవంతోనే యూ చిత్ర కథని రూపొందించుకున్నా అని కోవెర అన్నారు. ఓ గ్రామంలో మొదలైన కథ అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో సాగుతుంది అని తెలిపారు. భారత సినిమా చరిత్రలో ఇలాంటి కథ ఇంతవరకు రాలేదు. కథలోని కాన్సెప్ట్ చాలా ఆసక్తిగా ఉంటుందని కోవెర తెలిపాడు.

Recommended