Telangana Elections 2018 : కేసీఆర్ త‌ర్వాత రేసులో ఉన్న నేతలు వీరే !
  • 5 years ago
Telangana politics is making a fresh news. Any party wins Telangana Pre-election, Rewards the news about who will become chief minister. Chandrasekhar Rao is inclined towards central politics. The talk of Chief Minister in Telangana is on a scale level.
#kcr
#ktr
#trs
#congress
#harishrao
#revanthreddy
#tdp
#chandrababu
#telanganaelections2018

తెలంగాణ రాజ‌కీయాల్లో తాజాగా ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు అనే వార్త ఆస‌క్తిని రేపుతోంది. అదికార గులాబీ పార్టీలో చంద్ర‌శేఖ‌ర్ రావు కేంద్ర రాజ‌కీయాల వైపు మొగ్గు చూపితే.. తెలంగాణ‌లో ఎవ‌రు ముఖ్య‌మంత్రి అనే చ‌ర్చ తారా స్థాయిలో జ‌రుగుతోంది. అంతే కాకుండా ప్ర‌జా ఫ్రంట్, బీజేపి త‌రుపున ఎవ‌రు ముఖ్య‌మంత్రి రేసులో ఉంటార‌నే అంశం పై కూడా జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.
Recommended