Priyamani Sensational Comments On Jr NTR | Filmibeat Telugu

  • 6 years ago
Priyamani sensational comments on MeToo. Jr NTR is my favourite actor she says.
#JrNTR
#Priyamani
#yamadonga
#kollywood
#tollywood

అందం, అభినయం కలబోసిన నటి ప్రియమణి. ప్రియమణి ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. తాను చెలనుకున్న పని చేసుకుంటూ వెళ్లిపోతారు. నటిగా ప్రియమణి ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది. దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ నటించి విజయాలు సొంతం చేసుకుంది.