JD Lakshmi Narayana Press Meet : లోక్‌సత్తా అధినేతగా జేడీ ల‌క్ష్మీనార‌య‌ణ రాజకీయ అరగ్రేటం !
  • 5 years ago
Former CBI Officer JD Laxmi Narayana likely joined the Loksatta party. JD Laxmi Narayana saying that it was better to strengthen the party than new party. Loksatta President Jaya prakash narayana continue as Advisor to Party.
ఇప్ప‌టికే మాజీ ఐఏయ‌స్ అధినేత‌గా ఉన్న లోక్‌స‌త్తా బాధ్య‌త‌లు ఇక నుండి మాజీ జెడి ల‌క్ష్మీనార‌య‌ణ స్వీక‌రించ‌నున్నారు. ఈ మేర‌కు జెపి తో సంప్ర‌దింపులు సైతం పూర్త‌య్యాయి. లక్ష్మీనారాయణ సోమవారం లోక్‌సత్తా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు
న‌వంబ‌ర్ 26న సిబిఐ మాజీ జెడి ల‌క్ష్మీనారాయ‌ణ కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న అంటూ నాలుగు రోజులుగా ఆయ‌న సన్నిహితులు అనేక వార్త‌లు ప్ర‌చారంలోకి తీసుకొచ్చారు. ఆయ‌న కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నార‌ని..ఆ పార్టీ పేరు వందేమాతం లేదా జ‌న ధ్వ‌ని అంటూ ప్ర‌చారం సాగింది. అయితే, ఆ ప్ర‌క‌ట‌న ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేల‌ కొత్త పార్టీ కంటే ఇప్ప‌టికే ప్ర‌జ‌లకు తెలిసిన పేరు ద్వారా వారికి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం మాజీ ఐఏయ‌స్ అధికారి జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ ఏర్పాటు చేసిన లోక్ స‌త్తా బాధ్య‌త‌లు స్వీకరిస్తున్నారు.
#JDLakshmiNarayana
#TelanganaElections2018Updates
#JDLakshmiNarayanaPressMeet
#Loksatta
#Jayaprakashnarayana
Recommended