24 kisses Movie Public Talk 24 కిస్సెస్ సినిమా పబ్లిక్ టాక్ | Filmibeat Telugu
  • 5 years ago
24 kisses movie public talk . its about age relationships and the transformation of the lead characters. This movie is also a celebration of 24 unique kisses varying from romantic to heart-warming.
#24kissespublictalk
#ayodhyakumar
#krishnamsetty
#hebahpatel
#raoramesh
#aditharun

ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. ఫిల్మ్ మేకింగ్‌‌ను కెరీర్‌గా ఎంచుకొన్న మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ శ్రీలక్ష్మితో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల వల్ల పెళ్లి, పిల్లలకు దూరంగా ఉండాలనుకొంటాడు. సహజీవనంతోనే జీవితాన్ని చాలించాలనుకొనే మనస్తత్వం కలిగి ఉంటాడు. దాంతో ఆనంద్, శ్రీలక్ష్మీ మధ్య అపోహలు పెరిగి లవ్ బ్రేకప్ అవుతుంది.
Recommended