India vs Australia 1st T20I : Sehwag’s Funny Take on India’s Loss | Oneindia Telugu

  • 5 years ago
India scoring more than Australia yet losing. Australia ke score par laga GST bhaari pad gaya. But a good thrilling game to start the series.
#IndiavsAustralia1stT20I
#Sehwag
#gst
#viratkohli
#rohitsharma

బ్రిస్బేన్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కంటే టీమిండియా ఎక్కువ పరుగులు చేసినప్పటికీ ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ని 17 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవర్లకు చేసింది 158/4. అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం టీమిండియాకు 174 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. దీంతో లక్ష్య చేధనలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి వరకు ఉత్కంఠకరంగా సాగినప్పటికీ, వరుస బంతుల్లో కృనాల్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఔట్ కావడంతో భారత ఓటమి తప్పలేదు.

Recommended