Actor Suriya Tweet About Vijay Deverakonda's Taxiwaala

  • 6 years ago
“When I feel low, you know who picks up my spirits? You. Through all the noise, your love comes through to me the loudest.” Vijay Deverakonda tweeted. Actor suriya says "You have all our love! This too shall pass..! But you are here to stay.!! #Taxiwaala looking forward ....!! TheDeverakonda"
#VijayDeverakonda
#Taxiwaala
#suriya
#tollywood

టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ నవంబర్ 17న 'టాక్సీవాలా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చుట్టూ అనేక నీలి నీడలు కమ్ముకున్నాయి. విడుదల ముందే లీక్ అయిపోవడం, పైరసీ సైట్లలో కూడా దర్శనమిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో కూడా ఈ లీకేజీ అంశం ప్రస్తావించారు విజయ్. దీని వల్ల తమ సినిమా ఎఫెక్ట్ అవుతుందని తాము నమ్మడం లేదని పైకి చెప్పినప్పటికీ వారిలో ఏదో నిరాశ, బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్, దానికి హీరో సూర్య స్పందించిన తీరు చర్చనీయాంశం అయింది.

Recommended