India vs Windies 2018 3rd T20I : Statistical Highlights | Oneindia Telugu

  • 6 years ago
Rohit Sharma was dismissed for just 4 runs and this was his lowest score against Windies in the shortest format.During the course of his innings, Shikhar Dhawan completes 500 T20I runs in 2018 and he becomes the fifth batsman and the second Indian to achieve this feat this year.This was Dhawan’s first 50+ score in last 6 T20Is and his first against Windies.
#IndiavsWindies2018
#ShikharDhawan
#RohitSharma
#RishabhPant

పర్యాటక వెస్టిండిస్ జట్టుతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా మూడు టీ20ల సిరిస్‌లో కూడా తమకు తిరుగు లేదని నిరూపించుకుంది. సొంతగడ్డపై మూడు ఫార్మాట్లలో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (62 బంతుల్లో 92; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (38 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.

Recommended