మోదీ ని గద్దె దించాలి..స్టాలిన్ తో చంద్రబాబు | Oneindia Telugu

  • 6 years ago
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu met DMK chief Stalin on Friday evening in Chennai.
#ChandrababuNaidu
#MKStalin
#tdp
#trs
#congress
#dmk

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం డీఎంకే అధినేత స్టాలిన్, ఆ పార్టీ నేతలు కనిమొళి, ఏ రాజా తదితరులతో భేటీ అయ్యారు. గురువారం బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.

Recommended