Skip to playerSkip to main contentSkip to footer
  • 11/9/2018
Elections commission notices to Harish Rao, Revanth Reddy, Revuri Prakash Reddy and Vanteru Pratap Reddy.
#Telanganaelections2018
#HarishRao
#RevanthReddy
#RevuriPrakashReddy
#VanteruPratapReddy

తెలంగాణ రాష్ట్ర నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు ప్రారంభమయ్యాయి. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెరాస నేత హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గజ్వెల్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈసీ నోటుసులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు.. హరీష్ రావు పైన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ నోటీసులు జారీ చేసింది.

Category

🗞
News

Recommended