Ravi Babu's Piglet Rally For Adhugo Movie Promotion

  • 6 years ago
ravi babus piglet rally in hyderabad for adhugo movie promotion.
#Adhugo
#RaviBabu
#PigletRally
#pig
#tollywood

దర్శకుడు, నటుడు రవిబాబు మరోసారి తన విలక్షణత ప్రదర్శించారు. హైదరాబాద్‌లో పంది పిల్లతో పాదయాత్ర చేశారు. అలాగని అది ప్రజా సమస్యలపై పోరాటమో, వన్య ప్రాణులపై ప్రేమను వ్యక్తం చేయడమో కాదు.. త్వరలో విడుదల చేయనున్న ‘అదిగో’ సినిమా కోసం ఈ వినూత్న ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం (నవంబర్ 2) ఈ చిత్ర యూనిట్ కేబీఆర్‌ పార్కు నుంచి ఫిలిం ఛాంబర్‌ వరకు పంది పిల్లతో కలిసి పాదయాత్ర చేశారు. దారెంట వెళ్లేవారంతా దాన్ని ఆసక్తిగా గమనించారు.

Recommended