Telangana Elections 2018 : తగ్గిన బిర్యానీ ధరలు

  • 6 years ago
If you are in Telangana, then it is a good time for some biriyani. The Election Commission has suggested bringing down the prices of biriyani in a bid to bring down poll expenditure.
#telanganaassemblyelections 2018
#biryani
#chickenbiryani
#rajatkumar
#stateassembly

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అని పసందైన బిర్యానీ ధరలు తగ్గుతున్నాయి. తెలంగాణలో బిర్యానీ ధరలు తగ్గించాలని ఏకంగా ఎన్నికల సంఘమే కోరడం గమనార్హం. ఎన్నికల ఖర్చు తగ్గించేందుకే ఈసీ ఈ మేరకు సూచన చేసినట్లు తెలుస్తోంది.

Recommended