India Vs West Indies 2018, 5th ODI : Team India, Kohli Maintain Top Position In ICC Test Rankings
  • 5 years ago
Virat Kohli and Indian cricket team both maintained their top positions in the latest ICC Test rankings published yesterday.
#IndiaVsWestIndies2018
#5thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#bhumra


పడుతూ లేస్తూ ఉన్న టాప్ పొజిషన్‌ను కోహ్లీ సుస్థిరం చేసుకున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు, వన్డే మ్యాచ్‌లు అతని కెరీర్‌కు ఎన్నో రికార్డులు తెచ్చి పెట్టాయి. ఈ నేపథ్యంలో పరుగుల యంత్రం కోహ్లీ కూడా పరుగులు దండుకుని పదివేల పరుగుల క్లబ్‌లోనూ చేరుకున్నాడు. గురువారం వెస్టిండీస్‌తో ఆఖరి వన్డేలోనూ దుమ్ము దులిపేసిన కోహ్లీ.. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో టాప్‌గా నిలిచాడు.
Recommended