India vs West Indies 2018 3rd Odi : Kohli Gives Reason For Loss Of Match | Oneindia Telugu

  • 5 years ago
Team India suffered a huge setback in the third ODI when a clinical performance by the Windies handed them a 43-run defeat in Pune. Chasing a competitive total of 283, Men In Blue were defeated despite a valiant century from their captain Virat Kohli. The defeat would serve as a wake call for the Indians who's middle-order woes were once again exposed by the Windies. India's decision to go with five specialist bowlers and six genuine batsmen backfired as Kohli fell short of support on the other hand and ended up losing his wicket in an attempt to put some pressure on the opposition bowlers.
#westindiesvsindia2018
#cricket
#viratkohli
#westindies

గాయాల కారణంగా ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్ టీమిండియాకి దూరమవడంతో జట్టులో సమతూకం దెబ్బతిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. పుణె వేదికగా శనివారం ముగిసిన మూడో వన్డేలో ఆరుగురు బ్యాట్స్‌మెన్స్, ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగిన భారత్ జట్టు 43 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ఒక ఎండ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో పోరాడినా.. అతనికి సహకారం అందించే బ్యాట్స్‌మెన్ జట్టులో కరవైయ్యారు.

Recommended