ప్రయాగ్‌రాజ్‌గా అలహాబాద్.. నేటి నుంచే అమల్లోకి..!!

  • 6 years ago
Briefing reporters after the meeting, senior Cabinet minister Siddhartha Nath Singh said, "The renaming of Allahabad as Prayagraj before Kumbh came for approval in the meeting and I am happy to say Allahabad will now be known as Prayagraj. Rig Veda, Mahabharat and Ramayana also mention Prayagraj (for Allahabad)," he noted.
#Allahabad
#Prayagraj
#SiddharthaNathSingh
#Kumbh

యూపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం అలహాబాద్ పేరు మారింది. ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్ యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ పేరు మార్పునకు ఆమోద ముద్ర వేసింది. అలహాబాద్‌ పేరు ప్రయాగ్‌రాజ్‌గా మారినట్లు యూపీ ఆరోగ్యశాఖమంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. జనవరిలో అర్థ కుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో అలహాబాద్ పేరు మార్పును హిందూ సంఘాలు స్వాగతించాయి. ఐతే కొన్ని వర్గాల నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది.