India vs west Indies : Young Players Would Play A Vital Role
  • 6 years ago
Young Mumbai batsman Prithvi Shaw in probability is going to make his Test debut against West Indies in the first match, starting at October 4 in Rajkot. The youngster who was included in the India squad for the last two Test matches against England couldn't get a chance there but if reports are to be believed then the 19-year-old will open the innings against West Indies. Schedule
#indiavswest indies
#sachintendulkar
#rashwin
#sunilgavaskar
#teamindia
#England


ఆసియా కప్ విజయం తర్వాత టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. స్వదేశంలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. బంగ్లాదేశ్‌పై టెస్టు సిరిస్ నెగ్గి వెస్టిండిస్ జట్టు భారత పర్యటనకు రాగా, భారత్ మాత్రం ఇంగ్లీషు గడ్డపై 4-1తేడాతో ఓటమిపాలై విండిస్‌తో టెస్టు సిరిస్‌కు సిద్ధమైంది.
Recommended