గంప గోవర్ధన్‌కు ఓటేస్తే గజదొంగకు వేసినట్లే..! Revanth Reddy Election Campaign In Kamareddy | hmtv

  • 6 yıl önce
కామారెడ్డి నియోజక వర్గంలో షబ్బీర్ అలీ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించని సీఎం కేసీఆర్...తనకు మాత్రం 3 వందల కోట్లతో అత్యాధునిక కోట నిర్మించుకున్నారని విమర్శించారు. కామారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు ఓటేస్తే గజదొంగ కు వేసినట్లేనని రేవంత్ ఎద్దేవా చేశారు. అవినీతిని అడ్డుకోవాలంటే టీఆర్ఎస్‌ను ఓడించాలని రేవంత్ పిలుపునిచ్చారు.

#RevanthReddy #ElectionCampaign #Kamareddy


Revanth Reddy Press Meet :
Village Ramulu Comedy :
నకీలి నోట్ల దొంగలు వీళ్ళే :
Revanth Reddy vs TRS :


Watch HMTV Live ►

► Subscribe to YouTube :
► Like us on FB :
► Follow us on Twitter :
► Follow us on Google+ :
► Visit Us :
► Visit :

Önerilen