Manchu Lakshmi Hilarious Interview With Devadas Team

  • 6 years ago
Manchu Lakshmi Hilarious Interview With Devadas Team. Devadas is an Indian Telugu action comedy film featuring an ensemble cast of Nagarjuna Akkineni, Nani, Rashmika Mandanna and Aakanksha Singh in the lead roles. It is both written and directed by Sriram Adittya.
#ManchuLakshmi
#Nagarjuna Akkineni
#Rashmika Mandanna
#Nani
#AakankshaSingh
#tollywood


'దేవదాస్' సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ మూవీ స్టార్స్ నాగార్జున, నాని, రష్మిక, ఆకాంక్షలతో.... మంచు లక్ష్మి ఓ స్పెషల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ప్రశ్నలు అడుగుతుంటే వారంతా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. సినిమా షూటింగ్ మొదలైన రెండో రోజు నాగ్ సర్ జాయిన్ అయ్యారు. నాగ్ సర్‌ది ఫస్ట్ షాట్ వాకింగ్ షాట్.

Recommended