Saamy Movie Producer About The Movie Response

  • 6 years ago
In 2003, actor Vikram gave a strong proof of his acting abilities when the cop-drama Saamy opened to a thunderous response at the box office and clicked with the mass audience in a big way. The film's success helped the star continue his rise to stardom and expand his fan base. Now, nearly 15 years later, 'Chiyaan' is back with the film's sequel Saamy Square and the fans have high expectations from it. So, does the sequel live up to these expectations? Let's find out!
#Vikram
#Saamy
#keerthisuresh
#mahanati
#tollywood

దక్షిణాదిన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ ఎలాంటి పాత్రలోకైనా ఇట్టే దూరిపోగల సామర్థ్యం ఉన్న యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. విక్రమ్ 2003లో నటించిన పోలీస్ డ్రామా 'సామి' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా తమిళంలో 'స్వామి స్కేర్' రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'సామి' పేరుతో విడుదల చేశారు. సింగం, సింగం 2 , సింగం 3 లాంటి పవర్ ఫుల్ పోలీస్ కథలను తెరకెక్కించిన హరి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recommended