Dhoni Has Given Up On Captaincy But Captaincy Hasn't Given Up On Dhoni

  • 6 years ago
'Dhoni has given up pn captaincy but captaincy hasn't given up on captaincy'Netigen tweet viral in social media
#Dhoni
#Netigen tweet
#teamindia
#viratkohli

ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు, కానీ కెప్టెన్సీ ధోనీని వదల్లేదు' ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇది. తన సారథ్యంలో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.

Recommended