Bajrang Punia Meets Sports Minister Of His Case For Khel Ratna Award To Be Considered

  • 6 years ago
India captain Virat Kohli and world champion weightlifter Mirabai Chanu were on Monday (September 17) jointly recommended for this year's Rajiv Gandhi Khel Ratna award -- the country's highest sporting honour. The 29-year-old Kohli became second-time lucky after failing to get the selection committee's nod in 2016, revealed a source in the awards selection committee.
#ViratKohli
#KhelRatna
#RajivGandhi
#MirabaiChanu
#bajrangpunia
#selectioncommitte

ప్రతిష్టాత్మక రాజీవ్‌ ఖేల్‌ర‌త్న పురస్కారంపై నెలకొన్న వివాదంపై శుక్రవారం కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. 2018 సంవత్సరానికి గానూ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది కోహ్లీతో పాటు వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానులకు ఖేల్‌రత్న అవార్డుని కేంద్రం ప్రకటించింది.

Recommended