Bigg Boss Season 12 Hindi : Jasleen Matharu Talks About Her Relation

  • 6 years ago
asleen Matharu Denies Sharing Bed With Anup Jalota. Here is her response.Former Indian cricketer S. Sreesanth, one of the much anticipated contestants of Bigg Boss 12, will to leave the house following his verbal spat with Khan sisters. This will happen during a nomination task on the day 2 wherein Sreesanth denies participating in the nomination task, according to which, a single person has to challenge a jodi and prove that they are stronger than the other.
#biggboss12
#jasleenmatharu
#anupjalota
#salmankhan
#bollywood
#S.Sreesanth


కండల వీరుడి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ 12 సీజన్ ఆదివారం రోజు ప్రారంభమైంది. మరిన్ని సంచలనాలు చోటుచేసుకునేలా ఈ షోని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ సారి విభిన్నంగా జంటలని హౌస్ లోకి పంపారు. శ్రీశాంత్ లాంప్ మాజీ క్రికెటర్ ఎంట్రీ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఓ జంటని చూస్తుంటే మాత్రం ఇదెక్కడి విడ్డూరం అని అనిపించక మానదు. ఆధ్యాత్మిక పాటలు పాడే సింగర్ జలోత, అతడి గర్ల్ ఫ్రెండ్ జస్లీన్ జంటగా బిగ్ బాస్ షో లో పాల్గొంటున్నారు. జలోత వయసు 65 ఏళ్ళు, జస్లీన్ వయసు 27 ఏళ్ళు. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది.

Recommended