Asia Cup 2018 : Dinesh Chandimal Replaced By Niroshan Dickwella

  • 6 years ago
Dinesh Chandimal, will not be a part of Asia Cup 2018. he has failed to get from a broken finger.he had sustained a finger injury during the SLC T20 League 2018 last Tuesday a had not yet sufficiently healed The will no doubt be a massive blow for Sri Lanka as the experienced batsman 3000 runs in ODI cricket at an average of 32.69.
#AsiaCup2018
#dineshchandimal
#srilanka
#india
#dubai
#NiroshanDickwella


ఆసియా కప్ ప్రారంభానికి ముందే శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లంక టెస్టు కెప్టెన్‌ దినేశ్ చండిమాల్‌ ఆసియా కప్‌కు దూరం కానున్నాడు. ఈ మేరకు ఆ దేశ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

Recommended