తొలిసారి లీటర్ పెట్రోల్ ధర రూ.86.56

  • 6 years ago
he petrol, diesel prices have continued to surg in a row for the ninth consecutive day on Monday. The prices of both petrol and diesel were raised by the Oil Marketing Companies (OMCs).
#petrol
#diesel
#delhi
#mumbai
#petrolprice
#dieselprice

ఇంధన ధరలు మరోసారి రికార్డు స్తాయిలో పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న అధిక ఎక్సైజ్ సుంకం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. దీనికి తోడు రూపాయి పతనమవడం కూడా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. సోమవారం నాటి రోజువారీ సవరణల ప్రకారం.. ముంబైలో రూ.86.56గా ఉంది. దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలోనూ పెట్రోల్ ధర ఇంత అధిక ధర పలకలేదు.

Recommended