Different Types Of Finanacial Planning సరైన ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలి??

  • 6 years ago
Investment Planning Once should make your investment plan to achieve your goals in your life.Insurance Planning: Insurance coverage for a long term is very crucial type of financial planning.
It is the event which occurs in everyone's life.Tax Planning,Real Estate Planning.
#FinancialPlanning
#EMI
#Payment
#Bank
#Loan
#Extension
#Consequences
#Benefits

ఉద్యోగుల సంపాద‌న ఏడాదికి మ‌హా అంటే స‌గ‌టున 10 నుంచి 50 శాతం పెరుగుతుంది. మార్కెట్లో ధ‌ర‌లు మాత్రం అలా కాదు. ఏటా కొన్ని ఉత్ప‌త్తుల ధ‌ర‌లు రెండింత‌లు అవుతుంటాయి. ఎల‌క్ట్రానిక్స్ గూడ్స్ ఈ మ‌ధ్య త‌ర‌చూ మార్చ‌డం కూడా మ‌ధ్య త‌ర‌గ‌తికి అలవాటైంది. దీంతో ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం ప్ర‌తి కుటుంబంపై ప‌డుతుంది. మ‌న సంపాద‌న అంత స్థాయిలో పెర‌గ‌ద‌ని అంద‌రికీ తెలుసు.

Recommended