హిందూ ఆలయంలో ముస్లీంల ప్రార్థనలు

  • 6 years ago
In yet another example of communal harmony, a Hindu temple in Kerala opened its doors for Muslims to conduct Eid prayers on Wednesday as the mosque nearby was inundated.
#communalharmony
#positivestories
#kerala
#mosque
#Eidprayers
#Wednesday


కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఎన్నో మసీదులు, చర్చిలు నీట మునిగాయి. బుధవారం ముస్లీంల పండుగ బక్రీద్. దీంతో మసీదులలోకి వెళ్లి ప్రార్థనలు చేసుకునేందుకు వారికి అవకాశం లేకపోయింది. దీంతో వారి కోసం ఆలయాలను తెరిచారు.