• 7 years ago
Chief Minister K Chandrashekhar Rao on Monday said Telangana will send 500 tonnes of rice to Kerala to help the flood- State.There has been a collective appeal by the Pinarayi Vijayan-led government in Kerala and other national parties, including the Congress, to declare the Kerala floods as a national . Social media, too, is inundated with people criticising the BJP-led central government for not taking the in the southern state seriously
#PinarayiVijayan
#Kerala
#government
#BJP-lecentralgovernment
#Congress
#Keralafloods


కేరళ రాష్ట్రానికి అన్ని విధాల సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, కేరళ రాష్ట్రానికి మరోసాయం అందించారు. కేరళకు వెంటనే 500టన్నుల బియ్యం పంపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

Category

🗞
News

Recommended