RX100 Movie Hero Puts His Bike In Auction For Kerala Floods

  • 6 years ago
RX100 Bike Which is used in the film is for auction and the fundraised amount I'll be donated to #KeralaReliefFund . Send your details and bidding amount to rx100auctiongmail.com or whatsapp to 9100445588 .Minimum bid amount is Rs. 50,000.
#RX100
#bid
#karthikeya
#rx100auctiongmail.com
#whatsapp

కేరళ వరద బాధితులకు సహాయం అందించడంలో భాగంగా ఆర్ఎక్స్ 100 చిత్ర బృందం ఈ మూవీలో హీరో వాడిన బైక్ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును కేరళ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై హీరో కార్తికేయ మాట్లాడుతూ... ఆర్ఎక్స్ 100 సినిమాకు మీరు అందించిన ప్రోత్సాహం మేము ఎప్పటికీ మరిచిపోలేము. ఒక సాంగ్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, టీజర్ వచ్చినా మీరు అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. కానీ అంతకు మించి సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ మనకు వచ్చింది. నిధుల సమీకరణ కోసం నిర్వహిస్తున్న ఈ వేలంలో పాల్గొనాలని కోరుతున్నామన్నారు.

Recommended