India vs England : Team India Head Coach Ravisastri Suggests Tips To Team India
  • 6 years ago
India coach Ravi Shastri on Thursday called on his struggling batsmen to show more discipline and grit when the third Test against England gets underway at Trent Bridge on Saturday (August 18). England are leading the five-match series 2-0 after winning the first two Tests in Birmingham and Lord's. powered by Rubicon Project "Conditions have been tough right through this series. But that's where character and discipline come into play. The resolve to know where your off stump is, leave a lot of balls, be prepared to look ugly and dirty and show some grit," said Shastri.
#RaviShastri
#England
#coachravishastri
#indiainengland2018
#india

పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా భారత బ్యాట్స్‌మెన్‌ ధైర్యంగా ఆడాలని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శనివారం నాటింగ్‌హామ్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ మూడో టెస్టులో బ్యాట్స్‌మెన్ క్రమశిక్షణతో కూడిన ధృడమైన ఆటతీరును చూపెట్టాలని సూచించాడు.
"ఈ సిరీస్ మొత్తం పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయని తెలుసు. ఇలాంటి సమయంలోనే మన స్వభావం, క్రమశిక్షణ, పాత్ర బహిర్గతమవుతుంది. ఇంగ్లండ్‌లో ఓటమికి పరిష్కారాలను కనిపెట్టాలి. ఆఫ్‌సైడ్ బంతులను ఎక్కువగా వదిలేసి ఆఫ్‌ స్టంప్ ఎక్కడుందో తెలుసుకోవాలి. చెత్తగా కనిపించినా ఆటలో మాత్రం ధృడత్వాన్ని చూపెట్టాలి" అని రవిశాస్త్రి అన్నాడు.
Recommended