విద్యా రుణానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు...!
  • 6 years ago
Normally, a creditor must successfully sue you in court in order to garnish your wages, and even if they are successful, there may be state limits on whether and how much income can be taken. But if you are in default with a federal student loan, the government may garnish up to 15% of your disposable pay.
#EducationLoan
#EMI
#Payment
#Bank
#Loan
#Extension
#Consequences
#Benefits


ఇదివ‌ర‌కూ విద్యా రుణం పొందాలంటే బ్యాంకు శాఖ‌ల‌కు వెళ్లి అన్ని వివ‌రించి రుణ ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందాల్సి వ‌చ్చేది. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గ‌మ‌నించిన ప్ర‌భుత్వం దీన్ని సుల‌భ‌త‌రం చేసే ప్ర‌య‌త్నం చేసింది.