Samantha Speech @Big C New Logo launch

  • 6 years ago
Mobile phone retail chain Big C, which has hitherto presence in Andhra Pradesh and Telangana, is planning to enter new states as part of its expansion plan. Speaking during the launch of a new logo and campaign in Hyderabad on Thursday, M Balu Chowdary, founder and CMD of Big C, revealed that the mobile phone retailer will be first entering Tamil Nadu and then Karnataka.

ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ బిగ్‌ ‘సి’లో ప్రఖ్యాత లోగో మార్పు కార్యక్రమం ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌ బిగ్‌ ‘సి’ షోరూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రాండ్‌ అంబాసిడర్‌ సమంతా ఈ మొబైల్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిగ్‌ ‘సి’ ఫౌండర్, సీఎండీ ఎం బాలు చౌదరితోపాటు యూటీఎల్‌ ఎండీ సుధీర్‌ హాసిజ, ఎల్‌ఎఫ్‌ఆర్‌ బిజినెస్‌ సంస్థ డైరెక్టర్‌ హితేష్‌ శర్మ, బిగ్‌ ‘సి’ డైరెక్టర్లు వై స్వప్న కుమార్, జీ బాలాజీ రెడ్డి, ఆర్‌ గౌతమ్‌ రెడ్డిలు పాల్గొన్నారు.
#Samantha
#BigC
#Mobile
#MobileStore
#Showroom
#Logo
#Launch

Recommended