ప్రేమించి వస్తే ‘ఆమె’ను సమాధి చేశాడు..!

  • 6 years ago
A man his wife after 12 years revealed in Nalgonda district.A 28-year-old woman, who was set ablaze allegedly by her husband...
#Nalgonda
#hyderabad
#wife
#husband
#love
#brother
#facebook
#Photo


అతడ్ని ప్రేమించి కుటుంబాన్ని కూడా వదులుకునే వస్తే.. ఆమెను అత్యంత దారుణంగా చంపేశాడా దుర్మార్గుడు. ఆమెను ప్రేమించినట్లు నటించి.. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు బిడ్డల్నీ కన్నాడు.