యోని బీరు తాగడానికి మీరు రెడీనా....??

  • 6 years ago
Just when you thought humans couldn't get crazier, someone went ahead and launched something called vagina beer! And to make this sound exotic, the Polish Brewery calls it the “The Order of Yoni” .They say it's the world’s first beer with vaginal lactic acid and the brewery used unique ingredients – bacteria from the vaginas of two smoking hot models, Paulina and Monika.
#beer
#vaginalbeer
#polandcompany
#lacticacid

పాశ్చాత్య దేశాల్లో మద్యం ఏరులై పారుతుంది. అక్కడి వారు కూడా ఎలా ఉంటారంటే ఉదయం లేవగానే వారి దినచర్య బీర్ తాగడంతోనే మొదలవుతుంది. అదేసమయంలో బీర్లు విక్రయించే వారు కొత్త పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త బీర్లను దుకాణాల్లో అమ్ముతున్నారు. ఇక అసలు విషయనికొస్తే పోలాండ్ సరికొత్త బీర్ తయారు చేసింది. అక్కడి మోడల్స్ యోని నుంచి వచ్చే లాక్టిక్ ఆమ్లంను ఫిల్టర్ చేసి బీర్ ఉత్పత్తికి అవసరమయ్యే పదార్థం తీసుకుని బీర్‌ను తయారు చేశారు. ఇప్పుడీ బీర్ అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు సమాచారం. వార్సాకు చెందిన ఓ కంపెనీ ది ఆర్డర్ ఆఫ్ యోని అనే పేరుతో ఈ బీర్లను అమ్ముతోంది. యోని అనే పదాన్ని సంస్కృతం నుంచి తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. అంతేకాదు ఆ బీర్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఆ కంపెనీ యాజమాన్యం తమ వెబ్‌సైట్‌పై డిఫరెంట్‌గా రాసింది.