Nani Speech at Goodachari Movie Trailer Launch

  • 6 years ago
Goodachari is Adivi Sesh's upcoming movie and the unit has launched the trailer. Hero Nani attended the trailer launch and praised Adivi Sesh's performance at the event. He said he got goose bumps watching the trailer and listening to the background music. Nani stated that he wanted to stay away from movie functions till the completion of Bigg Boss show but he could not stay away to Gudachari trailer launch when he got invitation from Adivi Sesh. He expected good response from the audience as well.
#goodachari
#adavisesh
#sobhitadhulipala
#nani
#BiggBoss


నేచురల్ స్టార్ నాని దర్శకులకు, నిర్మాతలకు క్రేజీ హీరో. నానితో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ నిర్మాతకు ఉంటుంది. వరుస విజయాలతో స్టార్ గా మారిపోయిన నాని ప్రస్తుతం బిగ్ బాస్ 2 లో హోస్ట్ వ్యవహరిస్తున్నాడు. తాజగా నాని గూఢచారి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. సందరర్భంగా నాని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.బిగ్ బాస్ అయ్యేంతవరకు బాటకు ఎక్కడకి వెల్ళకూడదు, ఏ ఈవెంట్స్ కు హాజరు కాకూడదు అని అనుకున్నట్లు నాని తెలిపాడు. కానీ గూఢచారి చిత్రం ట్రైలర్ లాంచ్ చేయాలని నన్ను పిలిచినా వెంటనే ఒప్పేసుకున్నా అని నాని తెలిపాడు. అంతలా ఈ చిత్రం తనని ఆకర్షించినట్లు నాని తెలిపాడు.

Recommended