Apple Could Face Deactivation Of IPhones In India ఇండియాలో డెడ్ దిశగా ఆపిల్ ఐఫోన్లు

  • 6 years ago
ఇండియాలో ఆపిల్ ఐఫోన్ చరిత్రపుటల్లోకి వెళ్ళనున్నాయా, డెడ్ దిశగా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాయా అంటే ట్రాయ్ కఠిన నిర్ణయాలు నిజమనే సంకేతాలను అందిస్తున్నాయి. మొబైల్ వినియోగదారుల సౌకర్యార్ధం ట్రాయ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్న నేపధ్యంలో ఈ నిర్ణయాలు ఆపిల్ కంపెనీపే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ వినియోగదారులకు రోజూ అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు విపరీతంగా వస్తున్న విషయం విదితమే.అలాంటి కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల వల్ల మొబైల్ వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని భావిస్తున్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ కఠిన చర్యలకు ఆపిల్ ఐఫోన్లు బలి కానున్నాయి.
#news
#technology
#mobiles
#smartphones
#apple
#iphones