Sunamukhi Ayurveda Medicine for Constipation | సుఖ విరోచనానికి ఆయుర్వేద ఔషదం

  • 6 years ago
మలబద్దక సమస్య. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కోని వారుండరు. అసలు ఈ మలబద్దక సమస్య ఎందుకు వస్తుంది? వారంలో కనీసం మూడు సార్లయినా పేగుల్లో కదలికలు లేకపోతే దాన్ని మలబద్ధకం అని అనవచ్చు.

మూడు రోజుల కంటే ఎక్కువ మలవిసర్జన చేయకపోతే, అది మలబద్దక సమస్యకు దారితీస్తుంది. స్టూల్ మరింత గట్టి పడి, విసర్జనకు కష్టం అవుతుంది. మలబద్దక సమస్య అంతర్గతంగా ప్రేగుకు సంబంధించిన సమస్య. ఈ సమస్యను ఎప్పటికప్పుడు నివారించుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

Follow our channel here in Dailymotion
************************************************
Also Follow us on your favorite social media platforms:

Website: dssworld.org

Youtube: youtube.com/channel/UCOd1OwHzczn7yc9etfPVf2w

Facebook: facebook.com/dssworldyoutube/

Istagram: instagram.com/dssworldyoutube/

Twitter: witter.com/dssworldyoutube/

Tumblr: dssworldyoutube.tumblr.com/

Mix : mix.com/dssworldyoutube/

Pinterest : in.pinterest.com/dssworldyoutube/

VK : vk.com/dssworldyoutube

reddit: reddit.com/user/dssworldyoutube