Ronaldo Tipped Rs.16 Lakhs At A Hotel!
  • 6 years ago
While a part of social media went gaga over cricketer-turned-commentator Aakash Chopra’s food bill in Indonesia, new Juventus signing and legendary Cristiano Ronaldo, thousands of miles away in another part of the world, showed he has a heart of gold.
#fifaworldcup2018
#aakashchopra
#cristianoronaldo


ఇండోనేషియా రెస్టారెంట్‌లో డిన్నర్‌కే రూ.7 లక్షలు ఖర్చు పెట్టిన ఆకాశ్ చోప్రా మాట ఇక మర్చిపోవాల్సిందే. డిన్నర్‌కి కాదు కేవలం టిప్ కోసమే రూ. 16లక్షలు ఇచ్చాడట ఫుట్‌బాల్ దిగ్గజం. అద్భుత ప్రదర్శనతో యావత్‌ ప్రపంచమంతా పెద్ద ఎత్తున అభిమానులను సంపాందించుకున్నాడు పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో.
Recommended