Wife Of Ram Movie Press Meet

  • 6 years ago
విజయ్ ఏలకంటి దర్శకత్వంలో మంచు లక్ష్మీ నటించిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం జూలై 20న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో మంచు లక్ష్మీ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా విశేషాలను, షూటింగ్‌ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాలను వివరించారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే..
వైఫ్ ఆఫ్ రామ్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లర్. పాటలు, ఫైట్లు ఉండవు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. తెలుగులో జానర్స్ లో వచ్చే సినిమాలు తక్కువ. వైఫ్ ఆఫ్ రామ్ ఓ కొత్త జానర్ ను పరిచయం చేస్తూ వస్తోన్న సినిమా. ఈ కథ నేను వినగానే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయాను. ఇది నిజంగానే జరిగిన కథ. అందుకే ఈ కథను చాలా ప్రేమించాను నేను.

Recommended