Dhoni Surpasses Kamran Akmal To Inflict Most Stumpings In T20Is
  • 6 years ago
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుపై కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు.ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌ను స్టంపౌట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన వికెట్ కీపర్‌గా ధోని అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఇప్పటివరకు పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పేరిట ఉన్న అత్యధిక స్టంపింగ్‌ల రికార్డుని ధోని బద్దలు కొట్టాడు.

MS Dhoni added another feather to his already illustrious cap in India's first T20I encounter with England by surpassing Pakistan's Kamran Akmal to inflict the most number of stumpings in T20Is. Dhoni removed Jonny Bairstow and Joe Root on successive deliveries in Kuldeep Yadav's third over of the match.
#india
#england
#t20
#kamranakmal
#stumpings
#joeroot
Recommended