డియర్ కామ్రేడ్ సినిమా ప్రారంభ వేడుక
  • 6 years ago
Dear Comrade movie is a romantic action entertainer directed by Bharat Kamma and produced by Mythri Movie Makers associated with Big Ben Cinemas banner.

డియర్ కామ్రేడ్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ కమ్మ వహిస్తున్నారు మరియు మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Recommended