వెదర్ రిపోర్ట్: ఉత్తరాది రాష్ట్రాలతోపాటు రాయలసీమలో భారీ వర్షాలు

  • 6 years ago
As monsoon continues move northwards, 'heavy to very heavy rainfall' is expected to occur in several parts of the northern Indian states. The latest update comes after the IMD said last week that the monsoon had covered the entire country.
రుతుపవనాలు ఉత్తరభారతదేశంపై పయనిస్తుండటంతో ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. గత వారమే రుతుపవనాలు దేశమంతా వ్యాపించాయి. ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరభారతదేశం వైపు కొనసాగుతున్న రుతుపవనాల ప్రభావం కారణంగా రాబోయే 2-3రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
#weather
#weatherforecast
#monsoon
#Rains
#India

Recommended