Idi Naa Biopic Movie Launch Event

  • 6 years ago
Idi Naa Biopic launched in Hyderabad recently and was attended by actor Jeeva, politician Metta Surya Prakash and other cast and crew. The film is the third directorial movie of Siva Ganesh.

‘ఇది నా బయోపిక్‌’ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విశ్వ కథానాయకునిగా పరిచయం అవుతున్నారు. నిఖితా పవర్‌ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్‌ఎస్‌ నాయకులు మెట్ట సూర్యప్రకాశ్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, నటుడు జీవా క్లాప్‌ ఇచ్చారు. అనంతరం శివగణేశ్‌ మాట్లాడుతూ – ‘‘ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ. కథా కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. దర్శకునిగా ఇది నా మూడో చిత్రం.శివగణేశ్‌ దర్శకత్వంలో యువన్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రవిచంద్ర ఈమండి, శ్రీనివాస్‌ జివి రెడ్డి, నాగేంద్ర వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం.

Recommended