Bigg Boss 2 Season Telugu : Big Boss Luxury Budget Task

  • 6 years ago
Bigg Boss 2 Telugu Day 3 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
#Bigg Boss 2Telugu Day 3
#BiggBosshouse

కిరిటీ దామరాజును కన్‌ఫెషన్ రూముకు పిలిచిన బిగ్ బాస్..... తొలి లగ్జరీ టాస్క్ అప్పగించాడు. దీనికి ‘చెప్పండి ప్రభు' అనే పేరు పెట్టారు. సేవకుల టీంలో ఉన్నవారంతా యజమానులు చెప్పినట్లు వినాలని, వారు ఏ పని చెప్పినా చేయాలని సూచించాడు. ఇంటి పనులే కాకుండా తమకు నచ్చిన పనులు చేయించుకునే హక్కు యజమానులకు బిగ్ బాస్ ఇచ్చాడు.తేజస్వి, గీతా మాధురి, సునైనా, గణేష్, కౌశల్, తనీష్, సామ్రాట్‌,సంజన యజమానులు .
సేవకుల టీంలో ఉన్న వారికి బిగ్ బాస్ దారుణమైన నిబంధనలు పెట్టారు. సేవకులు అరటాకుల్లో మాత్రమే తినాలని,మళ్లీ తినాలనిపిస్తే అదే ఆకును శుభ్రం చేసుకోవాలని బిగ్ బాస్ సూచించారు. అంతే కాదు సేవకులు యజమానులతో కలిసి బెడ్రూంలో పడుకోకూడదని సూచించాడు.
యజమానుల టీం సేవకులతో తమకు ఇష్టమొచ్చిన పనులు చేయించుకున్నారు. సామ్రాట్... అమిత్‌తో హెడ్ మసాజ్ చేయించుకోగా, కశల్... భానుశ్రీతో బాడీ మసాజ్ చేయించుకున్నాడు.ఇలా ఇష్టం వచ్చినట్టు సేవకులతో పనులు చేయించడానికి యామనుల టీం సిద్దం అయిపొయింది.ఈ ప్రణాళిక అప్పుడప్పుడు తప్పినా తనిష్ ,తేజస్వి ప్లాన్ తో మరీ యజమానులు మున్డుకేల్లరు.అయితే యజమనుల్లో కాస్త కో ఆర్డినేషన్ తగ్గినట్టే అనిపిచింది.

Recommended