ధనుష్‌కు రజనీకాంత్ కౌంటర్.. వాళ్లే గొప్పవాళ్లు అవుతారు
  • 6 years ago
కబాలి తర్వాత పా రంజిత్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాలా. విడుదలకు ముందే అనేక వివాదాల్లో కూరుకుపోయిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్‌నారాయణ, హ్యుమా ఖురేషి, ఈశ్వరీరావు, మారుతి, కరుణాకరన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ధనుష్ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..
Recommended